Pre-Primary Education was first suggested by this Committee / Commission
పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ / కమీషన్ [01_190119_S1]
Success Schools were started in this year with a view to impart free School Education in English Medium in Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయంతో సక్సెస్ పాఠశాలలను ఈ సంవత్సరంలో ప్రారంభించారు [07_190119_S1]
One of the objectives of RMSA is achievement of 100 percent retention by this year
ఈ సంవత్సరం నాటికి నూరు శాతం నిలుపుదల సాధించటం ఆర్.యం.ఎస్.ఎ.
లక్ష్యంగా ఉంది. [09_190119_S1]
Nali Kali method was first started in this district with a view to impart systematic education in schools.
పాఠశాలల్లో ఒక క్రమమైన విద్యను ఇవ్వాలనే దృష్టితో నళి కళి పద్ధతిని
మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ప్రారంభించారు. [04_190119_S1]
Arteriosclerosis is
ఆర్టీరియోస్ల్రీరోసిస్ అనగా [05_190119_S1]
According to 2011 provisional census, the State which has a population of \\(8.58 \\%\\) in India\’s total population is
2011 ప్రొవిజినల్ గణాంకాల ప్రకారం, భారతదేశ మొత్తం జనాభాలో 8.58\\% జనాభా గల రాష్టం [03_190119_S1]
One of the following is the first Indian University established on the lines of Western System of Education
కింది వానిలో ఒకటి పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన తొలి
విశ్వవిద్యాలయం [10_190119_S1]
Mudaliar Commission was also called as
మొదలియార్ కమీషన్ ఇలా కూడా పిలువబడుతుంది. [02_190119_S1]
The officer responsible to monitor the NPEGEL programme at district level is
జిల్లా స్థాయిలో NPEGEL కార్యక్రమాన్ని పర్యవేక్షించు అధికారి [08_190119_S1]
\’Disgraphia\’ is an inability in
డిస్గ్రాఫియా దీనికి సంబంధించిన అశక్తత [06_190119_S1]