RMSA – Expanded form
RMSA విస్తరించగా, [07_180119_S1]
The objective of KGBV schools is to ensure quality education to this disadvantageous group
కెజిబివి పాఠశాలల యొక్క లక్ష్యం, ఈ అననుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించుటకు [04_180119_S1]
Vaccination that is given to a new born baby
బిడ్డ పుట్టినపుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా [03_180119_S1]
The word \”Yoga\” was derived from \”Yuj\”, which belongs to –
\”యోగా\” అనే పదం \”యుజ్\” అనే మూలం నుండి వచ్చినది. \”యుజ్\” కు మూలమైన భాష [06_180119_S1]
Cretinism is formed due to
క్రెటినిజం దీని వలన ఏర్పడును. [09_180119_S1]
Hartog Committee is the sub-committee of this commission / committee
హర్టాగ్ కమిటీ ఈ కమీషన్ / కమిటీ యొక్క ఉపకమిటీ [01_180119_S1]
In the year 1854 the system of payment of fees in schools by students was implemented as per the directions of
1854వ సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థులు ఫీజులు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమలులోకి వచ్చింది. [05_180119_S1]
\”Axiology\” is the study of
\”ఆక్సియోలజి\” దీనిని అధ్యయనం చేసే శాస్తం [10_180119_S1]
In Aligarh, Mohammadan Anglo Oriental College was established in this year
అలీఘర్లో మహ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం [02_180119_S1]
The Model Schools were established to provide quality education only to the following group of students
మోడల్ స్కూల్స్, ఈ కింది వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మకమైన విద్యను అందించుటకు ఏర్పాటు చేయబడినవి. [08_180119_S1]